వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

వర్షాకాలంలో బ్యాక్టీరియా, కీటకాల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ సీజన్లో ఆకుకూరలు, కట్ పండ్లు, ఐస్క్రీమ్, వేపుళ్లు, నిల్వ ఉంచిన ఆహారం వంటివి తినడం వల్ల కడుపునొప్పి, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల సూచనల ప్రకారం తాజా, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies