నల్ల నువ్వులతో ఎముకల బలం, ఇమ్యూనిటీ పెరుగుదల

నల్ల నువ్వులతో ఎముకల బలం, ఇమ్యూనిటీ పెరుగుదల

నల్ల నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా మారి ఆస్టియోపోరోసిస్ నుంచి రక్షణ లభిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Source: HMTV

More in Health & Wellness

Read the live feed on ZapIndies