తెలంగాణలో SIR ప్రక్రియ రేపటితో ముగింపు

తెలంగాణలో SIR ప్రక్రియ రేపటితో ముగింపు

తెలంగాణలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లుండగా, ఇప్పటివరకు 2.64 కోట్ల మంది మాత్రమే ఫారాలు సమర్పించారు. సుమారు 74 లక్షల మంది ఓటర్ల పేర్లు తుది జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies