మాజీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. క్యాన్సర్ ఎముకలకు మించి వ్యాపించడంతో ఆయన తీవ్ర నొప్పిని అనుభవిస్తున్నారని కుమారుడు హంటర్ తెలిపారు. అయినా మానసికంగా దృఢంగా ఉన్నారని, కుటుంబ సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. గత ఏడాది బిడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
బిడెన్ ఆరోగ్యం విషమించింది
Source: Gulte Telugu