ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3 వేల మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. గోల్డ్ మెడల్ విజేతలు మోదీ ప్రసంగాన్ని ప్రశంసించారు. విద్యార్థుల దైనందిన జీవిత విశేషాలను ఆయన గుర్తుచేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథి
Source: Vaartha