రాగి అంబలి ఇలా చేస్తే రుచి అదుర్స్

రాగి అంబలి ఇలా చేస్తే రుచి అదుర్స్

రాగి అంబలి సరైన పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుందని, శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాగి పిండిని నీటిలో నానబెట్టి, మరిగించిన నీటిలో వేసి ఐదు నిమిషాలు ఉడికించి, మజ్జిగ, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలిపితే రుచికరమైన అంబలి తయారవుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిది.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies