అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టంగా తిరస్కరించారు. తాను అధికారంలో ఉన్నంత కాలం స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటుకు ఆమోదం తెలపనని, హమాస్ నిరాయుధీకరణ చెందే వరకు గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అమెరికా-ఇజ్రాయెల్ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది.
గాజా శాంతి ప్రణాళికను నెతన్యాహు తిరస్కరించడంతో కలకలం
Source: Vaartha