మమతా బెనర్జీ కారుపై దాడి: రాష్ట్రంలో ఉద్రిక్తత

మమతా బెనర్జీ కారుపై దాడి: రాష్ట్రంలో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్పై నార్త్ 24 పరగణాస్ జిల్లా హలిసహర్లో దుండగులు దాడి చేశారు. పోలీస్ కస్టడీలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా నిరసనకారులు కారును చుట్టుముట్టి రాళ్లు, ఇటుకలు విసిరారు. దాడి వెనుక రాజకీయ ప్రత్యర్థులేనని మమతా ఆరోపించారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies