కాంగోలో ఎబోలా విజృంభణ.. ఫిబ్రవరిలోనే మొదలైంది

కాంగోలో ఎబోలా విజృంభణ.. ఫిబ్రవరిలోనే మొదలైంది

తూర్పు కాంగోలో ఎబోలా వ్యాప్తి ఫిబ్రవరిలోనే ప్రారంభమైందని, అయితే అధికారికంగా మే మధ్యలో ప్రకటించారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ఇప్పటివరకు 4,200 కేసులు నమోదవగా 1,900 మందికిపైగా మరణించారు. వైరస్ జన్యు క్రమం విశ్లేషణతో ఈ విషయం తెలిసింది. నియంత్రణ చర్యల కంటే వ్యాప్తి వేగంగా సాగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Source: Telugu Post

More in Health & Wellness

Read the live feed on ZapIndies