ఆగస్టు 12న సూర్యగ్రహణం, గజకేసరి యోగం ప్రభావంతో కొన్ని రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. తులా సహా కొన్ని రాశుల వారికి లాభాలు, మరికొన్నింటికి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఆగస్టు 12 రాశిఫలాలు: సూర్యగ్రహణం, గజకేసరి యోగం ప్రభావం
Source: Samayam Telugu