తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ముగిసింది. ఏపీలో 44,71,523 ఓట్లు తొలగింపు జాబితాలో చేరగా, తెలంగాణలో 73.95 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. ఈ ప్రక్రియలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సర్ ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ముగిసినా గందరగోళం కొనసాగుతోంది
Source: NTV Telugu