భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన ఘనత పింగళి వెంకయ్యకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ స్వాతంత్ర్య సమరయోధుడు 1916-1921 మధ్య 30 దేశాల జెండాలను అధ్యయనం చేశారు. 1921లో గాంధీ సూచనలతో త్రివర్ణ నమూనాను రూపొందించారు. 1947లో చరఖా స్థానంలో అశోకచక్రం చేర్చి ప్రస్తుత జెండాను ఆమోదించారు.
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కథ
Source: HMTV