ఆగస్టు 12న సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ రోజు ఆరు గ్రహాల ప్లానెట్ పెరేడ్ కూడా జరగనుంది. జ్యోతిష్యుల ప్రకారం, ఈ ఖగోళ మార్పులు 12 రాశుల కెరీర్, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతాయి. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశికి భిన్నమైన ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది.
సూర్యగ్రహణం వేళ రాశుల కెరీర్, ఆర్థిక ఫలితాలు
Source: OneIndia Telugu