సంగారెడ్డి జిల్లాలో జరిగిన మూడు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మృతిచెందారు. జహీరాబాద్ సమీపంలో ఆటోను ట్యాంకర్ ఢీకొనడంతో ఏడుగురు కూలీలు మృతిచెందగా, కోహీర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు, పటాన్చెరులోని కంపెనీలో ఒకరు మృతిచెందారు. మృతుల్లో చాలామంది కర్ణాటకకు చెందినవారు. సీఎం సంతాపం తెలిపారు.
సంగారెడ్డిలో ఘోర ప్రమాదాలు.. 10 మంది మృతి
Source: Zee Telugu News