కొలంబియాలో సోమవారం సంభవించిన 7.4 తీవ్రత భూకంపంలో మృతుల సంఖ్య 181కి చేరింది. 2,595 మంది గాయపడగా, 195 మంది ఆచూకీ లేదు. కాలి, పెరీరా, మనిజాలెస్, క్విబ్డో నగరాల్లో భవనాలు కూలిపోయాయి. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నాయి.
కొలంబియా భూకంపం: మృతుల సంఖ్య 181కి చేరిక
Source: Telugu Post