అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన పల్లవి

అవయవదానంతో నలుగురికి ప్రాణం పోసిన పల్లవి

విజయనగరం జిల్లాలో అవయవదానం పట్ల చైతన్యం పెరుగుతోంది. గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతులు తమ 13 ఏళ్ల కుమార్తె పల్లవి మెదడు మృతి చెందడంతో ఆమె అవయవాలను దానం చేసి నలుగురికి జీవితాన్ని ఇచ్చారు. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది.

Source: Andhra Jyothy

More in Top Stories

Read the live feed on ZapIndies