ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రేపు ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కానుంది. 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు రూ.1,519 కోట్ల వ్యయంతో నిర్మించారు. బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించనున్నారు. దీనితో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు సులభతరం కానున్నాయి.
అమరావతి రాజధానికి రాచమార్గం: ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం
Source: Zee Telugu News