తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయలు, వంట నూనె, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. పామాయిల్ లీటర్ రూ.120 దాటగా, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.180కి చేరింది. చికెన్ కిలో రూ.300 వరకు ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే శాకాహార భోజనం ధర 4%, మాంసాహార భోజనం ధర 9% పెరిగింది.
ఉల్లి, వెల్లుల్లి ధరలు జేబుకు చిల్లు
Source: Vaartha