తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించి, స్టేడియాల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలను సిద్ధం చేసి, తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిసెంబర్లో తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్
Source: Vaartha