కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ను ప్రారంభించిన నాగార్జున

కాప్స్టన్ హోమ్ సర్వీసెస్ యాప్ను ప్రారంభించిన నాగార్జున

కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ హైదరాబాద్లో తన కన్స్యూమర్ యాప్ 'కాప్స్టన్ హోమ్ సర్వీసెస్'ను ప్రారంభించింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాప్ ద్వారా విశ్వసనీయమైన హోమ్ సర్వీసులను అందించాలని, త్వరలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులకు విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Source: Webdunia Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies