రేవంత్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివారు పెద్ద పదవులు పొందుతున్నారని ఆరోపించారు. పేదలకు న్యాయం జరగలేదని, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెస్తానని ప్రకటించారు.

Source: Zee Telugu News

More in Politics

Read the live feed on ZapIndies