అంకారాలో జరిగిన నాటో సమావేశం సందర్భంగా ట్రంప్‌పై హత్యాయత్నం జరుగుతుందన్న సమాచారంతో ఆయనను రహస్యంగా మరో విమానంలో తరలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇరాన్ స్టేట్ మీడియా ట్రంప్‌ను ఎగతాళి చేసింది. ట్రంప్‌ను చెత్తబుట్టలో దాచినట్లు సోషల్ మీడియాలో మీమ్‌లు పోస్ట్ చేశారు. ఈ ఘటన ట్రంప్‌కు అవమానకరమని ఇరాన్ టీవీ వ్యాఖ్యానించింది.
ఇరాన్ ట్రంప్‌ను ఎగతాళి చేసింది
Source: Great Andhra