హైదరాబాద్లో జరిగిన మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హిందూ ముస్లింలు రెండు కళ్లలాంటివారని, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. మైనారిటీ యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత మాదే: సీఎం రేవంత్
Source: HMTV