హార్మూజ్ జలసంధి తమ నియంత్రణలో ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధీనంలో ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలను IRGC, విదేశాంగ మంత్రి ఖండించారు. ఇజ్రాయెల్, అమెరికా నౌకలకు ప్రయాణ హక్కు లేదని హెచ్చరించారు. ట్రంప్ మాత్రం తమ నావికాదళ దిగ్బంధం విజయవంతమైందని ప్రకటించారు.
హార్మూజ్ మాదేనంటున్న ఇరాన్.. ట్రంప్ వ్యాఖ్యలపై ఎదురుదెబ్బ
Source: V6 News