ఎఫ్ఆర్సీఏ సవరణ బిల్లు: సేవకు రక్షణ, అక్రమాలకు శిక్ష

ఎఫ్ఆర్సీఏ సవరణ బిల్లు: సేవకు రక్షణ, అక్రమాలకు శిక్ష

విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్ఆర్సీఏ) సవరణ బిల్లు–2026 లోక్సభలో ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ రద్దైన సంస్థల ఆస్తుల నిర్వహణకు నిర్దేశిత అధికారి వ్యవస్థను ప్రతిపాదించారు. గడువులోగా పునరుద్ధరణ చేసుకుంటే ఆస్తులు తిరిగి ఇస్తారు. లేకపోతే ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తారు. 2019–2022 మధ్య 13,520 సంస్థలకు రూ.55,741 కోట్ల విదేశీ విరాళాలు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Source: Andhra Jyothy

More in Politics

Read the live feed on ZapIndies