నిషేధిత భూములపై సీఎం రేవంత్ భరోసా

నిషేధిత భూములపై సీఎం రేవంత్ భరోసా

నిషేధిత జాబితా (22A)లో చేరిన భూములపై హక్కుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు మినహా మిగతా వాటికి బై-నంబర్లు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

Source: V6 News

More in Politics

Read the live feed on ZapIndies