హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీం కింద 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. అర్హులైన డ్రైవర్లకు గరిష్టంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నారు. పాత ఆటోకు కిట్ అమర్చుకోవడం లేదా కొత్త ఈవీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల సబ్సిడీ
Source: Vaartha