అక్టోబర్ 3 నుంచి శుక్రుడు తుల రాశిలో వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. దీనివల్ల విపరీత శుక్ర యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వృషభ, మిథున, సింహ, ధనుస్సు రాశులవారికి ఈ యోగం ఊహించని ధనలాభం, అదృష్టం తీసుకురానుంది. శత్రువులపై విజయం, కొత్త ఒప్పందాలు, భారీ లాభాలు లభించే అవకాశం ఉంది.
శుక్ర వక్ర గమనం: 4 రాశులకు ధనలాభాలు
Source: Asianet Telugu