గత ఐదేళ్లలో విదేశాల్లో భారతీయులపై (NRIs) దాడులు భారీగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2021లో 15 కేసులు నమోదు కాగా, 2025 నాటికి అవి 104కి చేరుకున్నాయి. ఈ కాలంలో మొత్తం 36 దేశాల్లో 302 దాడులు జరిగాయి. అమెరికాలో అత్యధికంగా 33 కేసులు నమోదు కాగా, యూఏఈ, బ్రిటన్, కెనడా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
విదేశాల్లో భారతీయులపై దాడులు ఏడు రెట్లు పెరిగాయి
Source: Gulte Telugu