ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు PMFME పథకాన్ని స్త్రీనిధి రుణ సదుపాయంతో అనుసంధానిస్తోంది. డ్వాక్రా సభ్యులైన అర్హులైన మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం అందించనున్నారు. శిక్షణ, మార్కెటింగ్ సహాయంతో మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మహిళలకు రూ.3 లక్షల వరకు రుణం – మంత్రి కొండపల్లి
Source: Vaartha