కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ లక్ష్మణరేఖ దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ క్రమశిక్షణే ముఖ్యమని, నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజగోపాల్ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ సీరియస్
Source: Vaartha