సీఎం కుటుంబాన్ని సమర్థించబోయి ఎంపీ చామల ఇరకాటంలో

సీఎం కుటుంబాన్ని సమర్థించబోయి ఎంపీ చామల ఇరకాటంలో

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు భూమి కేటాయింపుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టత ఇచ్చినా, చామల మాట్లాడిన తీరుపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్లు సమాచారం.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies