ఆగస్టు 15న భారత్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన దినంగా ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపేందుకు అందమైన శుభాకాంక్షలను అందిస్తున్నాం. దేశాభివృద్ధి, ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని ఈ సందేశాలు కోరుతున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ఆగస్టు 15 ప్రత్యేక విషెస్
Source: Zee Telugu News