హైదరాబాద్లో అక్రమ గ్యాస్ దందా: 750 సిలిండర్లు సీజ్

హైదరాబాద్లో అక్రమ గ్యాస్ దందా: 750 సిలిండర్లు సీజ్

హైదరాబాద్లో అనుమతులు లేకుండా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేసి, రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 750 సిలిండర్లు, ఒక బొలేరో, 7 తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత రెండేళ్లుగా రోజుకు వెయ్యికి పైగా సిలిండర్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Source: NTV Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies