స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78 శౌర్య పురస్కారాలు, 89 మెన్షన్స్ ఇన్ డిస్పాచెస్కు ఆమోదం తెలిపారు. వీటిలో 9 కీర్తి చక్రలు, 19 శౌర్య చక్రలు, 36 సేనా పతకాలు ఉన్నాయి. 13 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది.
శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం: 78 అవార్డులు ప్రకటన
Source: NTV Telugu