80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆర్థిక అనిశ్చితి మధ్య భారత్ వేగవంతమైన వృద్ధిని సాధించిందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆమె తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై ప్రధాని మోదీ ప్రశంసలు
Source: Vaartha