ఇండోనేషియాలో వరుస భూకంపాలు: 47 మంది మృతి

ఇండోనేషియాలో వరుస భూకంపాలు: 47 మంది మృతి

ఇండోనేషియాలో శనివారం వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఫ్లోరెస్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 47 మంది మృతి చెందగా, పశ్చిమ సుమత్రాలో 6.9 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి, వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.

Source: OneIndia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies