కర్ణాటకలోని మంగుళూరులో KFC ఆన్లైన్ ఆర్డర్లో పాడైన చికెన్ కనిపించడంతో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏప్రిల్ నెలలో ప్యాక్ చేసిన చికెన్ లభ్యమైంది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, నమూనాలను ల్యాబ్కు పంపారు. తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మంగుళూరు KFCలో ఏప్రిల్ నాటి చికెన్ లభ్యం
Source: Vaartha