బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లా విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు, జారీ చేసిన ఆదేశాలపై క్షమాపణలు తెలిపారు. NALSAR యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేట్లను బార్ కౌన్సిళ్లలో నమోదు చేయకుండా BCI తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిన విషయంలో వివాదం చెలరేగింది. విమర్శల నేపథ్యంలో BCI ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా BCI జోక్యంపై ప్రశ్నలు లేవనెత్తింది.
లా విద్యార్థులపై వ్యాఖ్యలకు BCI చైర్మన్ క్షమాపణ
Source: Vaartha