అశోక చక్రం లేని పోస్ట్‌తో అల్లు అర్జున్ వైరల్

అశోక చక్రం లేని పోస్ట్‌తో అల్లు అర్జున్ వైరల్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌లో అశోక చక్రం లేకపోవడంతో నెటిజన్లు స్పందించారు. పొరపాటు గమనించిన ఆయన వెంటనే పోస్ట్‌ను తొలగించారు. అయితే స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో చర్చ కొనసాగుతోంది.

Source: News18 Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies