పెట్రోల్ పంపుల్లో మోసాలను గుర్తించేందుకు కొన్ని సులభమైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. డిస్పెన్సర్, నాజిల్పై ప్రభుత్వ ముద్ర తప్పనిసరి. డెన్సిటీని తనిఖీ చేయడం, మీటర్ రీడింగ్ను గమనించడం ద్వారా కల్తీని గుర్తించవచ్చు. అనుమానం వస్తే 1917 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయవచ్చు.
పెట్రోల్ పంపులో మోసం గుర్తించే చిట్కాలు ఇవే
Source: TV9 Telugu