రెండు ఫ్లోర్ల ఇంటికి ఏ మోటార్ సరైనది?

రెండు ఫ్లోర్ల ఇంటికి ఏ మోటార్ సరైనది?

ఇంటికి సరైన వాటర్ మోటార్ ఎంచుకోవడానికి HP మాత్రమే కాకుండా నీటి వనరు లోతు, ట్యాంక్ ఎత్తు, పైపుల పొడవు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి లేదా రెండు అంతస్తులకు 1 HP సరిపోతుంది, రెండు నుంచి మూడు అంతస్తులకు 1.5 HP ఉపయోగకరం. అవసరానికి మించిన సామర్థ్యం విద్యుత్ వినియోగం పెంచుతుంది కాబట్టి నిపుణుల సలహాతో మోటార్ను ఎంపిక చేసుకోవడం మంచిది.

Source: TV9 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies