రేవంత్ ఆరోపణలపై హరీష్ రావు కౌంటర్.. పరువు నష్టం దావా హెచ్చరిక

రేవంత్ ఆరోపణలపై హరీష్ రావు కౌంటర్.. పరువు నష్టం దావా హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం అసత్యాలు, దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఉద్యోగాలు, రైతుబంధు, రుణమాఫీ అంశాల్లో సీఎంకు సవాల్ విసిరారు.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies