రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి కేసులో ఏపీ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక మృతి చెందిన విషయం తెలిసిందే.
ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
Source: Vaartha