తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల వరకు అదనపు రుణాలు అందిస్తోంది. సంఘ సభ్యులైన లబ్ధిదారులు మాత్రమే అర్హులు. రుణాన్ని పది వాయిదాల్లో చెల్లించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల అదనపు రుణాలు
Source: Vaartha