కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎరువుల పంపిణీని పారదర్శకంగా చేసేందుకు కొత్త డిజిటల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో ఉచితంగా నమోదు చేసుకుని, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల బ్లాక్ మార్కెట్ తగ్గి, భూమి విస్తీర్ణం ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు అందుతాయి.
నిజమైన రైతులకే సబ్సిడీ ఎరువులు
Source: Vaartha