హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ₹1,090 కోట్లతో H-City ప్రాజెక్టును చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. నిర్మాణాల కోసం ఆగస్ట్ 18 నుంచి వన్-వే ట్రాఫిక్ విధించనున్నట్లు పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ₹1,090 కోట్లతో H-City ప్రాజెక్ట్
Source: Vaartha