అమెరికాలోని కెంటకీ, వర్జీనియాలో జరిగిన రెండు కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. లెక్సింగ్టన్లోని చార్లెస్ యంగ్ పార్కులో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ రెసిడెన్స్ హాల్ వెలుపల జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. దీంతో అమెరికాలో తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.
అమెరికాలో కాల్పుల్లో ఒకరు మృతి, 9 మందికి గాయాలు
Source: Vaartha