భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షలు, 1999 కార్గిల్ యుద్ధంలో విజయం, గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, సర్వశిక్షా అభియాన్ వంటి కీలక పథకాలతో దేశ ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు
Source: Vaartha