వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 16న తుపాకీ పేలి ఇద్దరు స్క్రీనింగ్ సిబ్బంది గాయపడ్డారు. ప్రయాణికుడు కామ్లేష్ కేదార్నాథ్ రాయ్ తన లైసెన్స్డ్ పిస్టల్ను అన్లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి స్థిరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారణాసి విమానాశ్రయంలో గన్ పేలుడు: ఇద్దరికి గాయాలు
Source: HMTV